Share News

Gold Rates on May 25: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 25 , 2025 | 07:38 AM

దేశంలో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold Rates on May 25: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rates on May 25

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. స్వల్ప హెచ్చుతగ్గులు మినహా సామాన్యులకు అందనంత ఎత్తులోనే ఉంటున్నాయి. గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (Gold Rates on May 25, 2025) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,080గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 89,900గా ఉంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల గోల్డ్ ధర రూ.73,560.. కిలో వెండి ధర రూ 99,900కు చేరుకుంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే, 18కే)

చెన్నై: ₹9,808; ₹8,990; ₹7,410

ముంబై: ₹9,808; ₹8,990; ₹7,356

ఢిల్లీ: ₹9,823; ₹9,005; ₹7,368

కోల్‌కతా: ₹9,808; ₹8,990; ₹7,356

బెంగళూరు: ₹9,808; ₹8,990; ₹7,356

హైదరాబాద్: ₹9,808; ₹8,990, ₹7,356

కేరళ: ₹9,808; ₹8,990; ₹7,356

పూణే: ₹9,808; ₹8,990; ₹7,356

వడోదరా: ₹9,813; ₹8,995; ₹7,360

అహ్మదాబాద్: ₹9,813; ₹8,995; ₹7,360


ఇవీ చదవండి:

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 08:05 AM