Share News

Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jul 19 , 2025 | 06:29 AM

బంగారం (gold) ధర మళ్లీ క్రమంగా పెరుగుతోంది. లక్ష రూపాయలకు దగ్గరల్లో ట్రేడ్ అవుతోంది. గత వారంలో 98 వేలకు దగ్గర్లో ఉన్న పది గ్రాముల బంగారం ప్రస్తుతం తిరిగి లక్ష రూపాయలు చేరువ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జులై 19న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

బంగారం (gold) ధర మళ్లీ క్రమంగా పెరుగుతోంది. లక్ష రూపాయలకు దగ్గరల్లో ట్రేడ్ అవుతోంది. గత వారంలో 98 వేలకు దగ్గర్లో ఉన్న పది గ్రాముల బంగారం ప్రస్తుతం తిరిగి లక్ష రూపాయలు చేరువ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జులై 19న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 99, 390కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 91, 110కి చేరింది.


ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 99, 530కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 91, 260కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99, 390కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 91, 110కి చేరింది. వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే వంద మేర తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 99, 390, రూ. 91, 110

  • విజయవాడలో రూ. 99, 390, రూ. 91, 110

  • ఢిల్లీలో రూ. 99, 530, రూ. 91, 260

  • ముంబైలో రూ. 99, 390, రూ. 91, 110

  • వడోదరలో రూ. 99, 430, రూ. 91, 160

  • కోల్‌కతాలో రూ. 99, 390, రూ. 91, 110

  • చెన్నైలో రూ. 99, 390, రూ. 91, 110

  • బెంగళూరులో రూ. 99, 390, రూ. 91, 110

  • కేరళలో రూ. 99, 390, రూ. 91, 110

  • పుణెలో రూ. 99, 390, రూ. 91, 110


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 1, 23, 800

  • విజయవాడలో రూ. 1, 23, 800

  • ఢిల్లీలో రూ. 1, 13, 800

  • చెన్నైలో రూ. 1, 23, 800

  • కోల్‌కతాలో రూ. 1, 13, 800

  • కేరళలో రూ. 1, 23, 800

  • ముంబైలో రూ. 1, 13, 800

  • బెంగళూరులో రూ. 1, 13, 800

  • వడోదరలో రూ. 1, 13, 800

  • అహ్మదాబాద్‌లో రూ. 1, 13, 800

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 06:37 AM