Share News

Gold Rates on Oct 4: వామ్మో.. మళ్లీ పసిడి, వెండి ధరల్లో పెరుగుదల .. నేటి రేట్స్ ఇవీ

ABN , Publish Date - Oct 04 , 2025 | 09:33 AM

భారత్‌లో నేడు బంగారం, వెండి ధరలు పెరిగాయి. మరి వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకోండి.

Gold Rates on Oct 4: వామ్మో.. మళ్లీ పసిడి, వెండి ధరల్లో పెరుగుదల .. నేటి రేట్స్ ఇవీ
Gold rates on Oct 4

ఇంటర్నెట్ డెస్క్: బంగారు నగలు కొనుగోలు చేయాలనుకునే వారికో అలర్ట్. నిన్నటితో పోలిస్తే నేటి పసిడి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.870 మేర పెరిగి రూ.1,19,400 వద్ద కదలాడుతోంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,450కు పెరిగింది. 18 క్యారెట్‌ పది గ్రాముల బంగారం ధర రూ. 8,955గా ఉంది. ఇక కిలో వెండి భారీగా పెరిగి రూ.1,55,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల ప్లాటినం ధర కూడా రూ.45,760కు పెరిగింది (Gold Rates on Oct, 4, 2025). నేటి ట్రేడింగ్ సెషన్ ముగిశాక ధరల పెరుగుదలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వివిధ నగరాల్లో పసిడి ధరలు (24కే, 22కే, 18కే) ఇవీ

చెన్నై: ₹1,19,460; ₹1,09,500; ₹90,550

ముంబై: ₹1,19,400; ₹1,09,450; ₹89,550

ఢిల్లీ: ₹1,19,550; ₹1,09,600; ₹89,700

కోల్‌కతా: ₹1,19,400; ₹1,09,450; ₹89,550

బెంగళూరు: ₹1,19,400; ₹1,09,450; ₹89,550

హైదరాబాద్: ₹1,19,400; ₹1,09,450; ₹89,550

కేరళ: ₹1,19,400; ₹1,09,450; ₹89,550

పుణే: ₹1,19,400; ₹1,09,450; ₹89,550

వడోదరా: ₹1,19,450; ₹1,09,500; ₹89,600

అహ్మదాబాద్: ₹1,19,450; ₹1,09,500; ₹89,600


వివిధ నగరాల్లో వెండి ధరలు ఇవీ

చెన్నై: ₹1,65,000

ముంబై: ₹1,55,000

ఢిల్లీ: ₹1,55,000

కోల్‌కతా: ₹1,55,000

బెంగళూరు: ₹1,54,990

హైదరాబాద్: ₹1,64,990

కేరళ: ₹1,65,010

పుణే: ₹1,54,990

వడోదరా: ₹1,54,990

అహ్మదాబాద్: ₹1,54,990


ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 04 , 2025 | 11:22 AM