Share News

GMR Logistics: జీఎంఆర్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌లో జీహెచ్‌ఐఏఎల్‌కు 70 శాతం వాటా

ABN , Publish Date - Jul 11 , 2025 | 03:01 AM

ఈఎ్‌సఆర్‌ జీఎంఆర్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో (ఈజీఎల్‌పీపీఎల్‌) 70 శాతం వాటాలు కొనుగోలు చేసినట్టు జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం...

GMR Logistics: జీఎంఆర్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌లో జీహెచ్‌ఐఏఎల్‌కు 70 శాతం వాటా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఈఎ్‌సఆర్‌ జీఎంఆర్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో (ఈజీఎల్‌పీపీఎల్‌) 70 శాతం వాటాలు కొనుగోలు చేసినట్టు జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్‌ఐఏఎల్‌) ప్రకటించింది. ఈ సంస్థలో జీహెచ్‌ఐఏఎల్‌ అనుబంధ సంస్థ జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఏరోట్రోపోలిస్‌ లిమిటెడ్‌కు (జీహెచ్‌ఏఎల్‌) 30ు వాటాలున్నాయి. హైదరాబాద్‌లో గిడ్డంగులు, లాజిస్టిక్స్‌ పార్కు ల ఏర్పాటు కోసం 2020 జనవరి 8వ తేదీన జీహెచ్‌ఏఎల్‌, ఈఎ్‌సఆర్‌ హైదరాబాద్‌ 1 పీటీఈ లిమిటెడ్‌ భాగస్వామ్యంలో ఈజీఎల్‌పీపీఎల్‌ ఏర్పాటైంది.


ఇవి కూడా చదవండి

ఇన్‎కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 03:05 AM