గ్లెన్‌మార్క్ నుంచి లంగ్ కేన్సర్ ఔషధం
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:53 AM
గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఊపిరితిత్తుల కేన్సర్ చికిత్సలో ఉపయోగించే టెవింబ్రా ఔషధాన్ని భారత మార్కెట్లో...

న్యూఢిల్లీ: గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఊపిరితిత్తుల కేన్సర్ చికిత్సలో ఉపయోగించే టెవింబ్రా ఔషధాన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనికి కేంద్ర ఔషధ ప్రమాణాల సంస్థ అనుమతి లభించింది. ఈ ఔషధం విడుదలతో తాము ఇమ్యూన్-ఆంకాలజీ రంగంలో తొలిసారిగా ప్రవేశించినట్టయిందని గ్లెన్‌మార్క్ తెలిపింది.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి