Share News

ఫ్యూచర్‌ జెనరాలి హెల్త్‌ అన్‌లిమిటెడ్‌

ABN , Publish Date - May 19 , 2025 | 04:24 AM

ప్రైవేట్‌ రంగంలోని ఫ్యూచర్‌ జెనరాలి ఇండియా ఇన్సూరెన్స్‌ తాజాగా ‘హెల్త్‌ అన్‌లిమిటెడ్‌’ పేరుతో అపరిమిత ప్రయోజనాలతో కూడిన ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది...

ఫ్యూచర్‌ జెనరాలి హెల్త్‌ అన్‌లిమిటెడ్‌

ప్రైవేట్‌ రంగంలోని ఫ్యూచర్‌ జెనరాలి ఇండియా ఇన్సూరెన్స్‌ తాజాగా ‘హెల్త్‌ అన్‌లిమిటెడ్‌’ పేరుతో అపరిమిత ప్రయోజనాలతో కూడిన ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ కస్టమర్లకు కంపెనీ సమ్‌ అస్యూర్డ్‌తో సంబంధం లేకుండా జీవితంలో ఒకసారి అపరిమిత బీమా కవరేజీ సౌకర్యాన్ని ఆఫర్‌ చేస్తోంది. పాలసీదారు వైద్య ఖర్చు బీమా కవరేజీని మించిపోతుందేమో అన్న భయం లేకుండా నిశ్చింతగా చికిత్స పొందవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ అపరిమిత సమ్‌ అస్యూర్డ్‌ పునరుద్ధరణ సౌకర్యం రెండో క్లెయిమ్‌ నుంచి అందుబాటులోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి

UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..

Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్

Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:24 AM