Foreign Portfolio Investors Withdraw: రూ 1.98 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు ఔట్
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:07 AM
దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో నిధులు తరలించుకుపోతున్నారు. ఈ సంస్థలు సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులను...
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో నిధులు తరలించుకుపోతున్నారు. ఈ సంస్థలు సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నా యి. ఇందులో గత నెల అమ్మకాలే రూ.27,163 కోట్ల వర కు ఉన్నాయి. గత 21 నెలలుగా చూసినా ఎఫ్‌పీఐలు స్టాక్ మార్కెట్ నుంచి రూ.3.19 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్టయింది. భారత కంపెనీల షేర్ల వాల్యుయేషన్లు ఎక్కువగా ఉండడం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ట్రంప్ సుంకాల పోటు, కేటాయింపుల ప్రాధాన్యత మారడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ