Foreign Portfolio Investors: మళ్లీ ఎఫ్‌పీఐల అమ్మకాలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:25 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల పోటు ప్రారంభమైంది. గత నెల రూ.14,610 కోట్ల నికర...
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల పోటు ప్రారంభమైంది. గత నెల రూ.14,610 కోట్ల నికర కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌పీఐలు ఈ నెలలో ఇప్పటి వరకు రూ.12,569 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. దీంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.1.5 లక్షల కోట్లకు చేరాయి.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి