Flipkart SBI Card: ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:15 AM
ఎస్‌బీఐ కార్డ్.. ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. ‘ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్’ పేరుతో...
ఎస్‌బీఐ కార్డ్.. ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. ‘ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్’ పేరుతో విడుదల చేసిన ఈ కార్డు ద్వారా మింత్రాలో చేసిన కొనుగోళ్ల పై 7.5ు, ఫ్లిప్‌కార్ట్, షాప్సీ, క్లియర్‌ట్రి్‌పలో కొనుగోళ్లపై 5ు క్యాష్‌బ్యాక్ పొందవచ్చని తెలిపాయి.
ఇవీ చదవండి:
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డీల్
ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి