Equity Market Rally: ఈక్విటీ మార్కెట్లో ర్యాలీ
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:41 AM
అమెరికన్ ఫెడరల్ మరో విడత రేట్ల కోత ప్రకటించవచ్చునన్న ఆశలు ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లను పరుగులు తీయించాయి....
ముంబై: అమెరికన్ ఫెడరల్ మరో విడత రేట్ల కోత ప్రకటించవచ్చునన్న ఆశలు ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లను పరుగులు తీయించాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్లలో ఏర్పడిన ర్యాలీ దేశీయ ఈక్విటీ మార్కెట్ కూడా ఉత్తేజం ఇచ్చింది. దీంతో బుధవారం సెన్సెక్స్ 575.45 పాయింట్ల లాభంతో 82,605.43 వద్ద ముగియగా నిఫ్టీ 178.05 పాయింట్ల లాభంతో 25,323.55 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 1.07ు, స్మాల్‌క్యాప్ సూచీ 0.78ు లాభపడ్డాయి.మంగళవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.1508.53 కోట్ల విలువ గల షేర్లు విక్రయించగా దేశీయ సంస్థలు రూ.3661.13 కోట్ల విలువ గల కొనుగోళ్లు చేశాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News