Dr Reddys Laboratories: కెనడాలో డాక్టర్ రెడ్డీస్‌కు చుక్కెదురు
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:48 AM
బరువు తగ్గించే సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌ను కెనడాలో విడుదల చేసే విషయంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ్‌సకు చుక్కెదురైంది. అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ సబ్‌మిషన్ (ఏఎన్‌డీఎ్‌స) వ్యవహారంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బరువు తగ్గించే సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌ను కెనడాలో విడుదల చేసే విషయంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ్‌సకు చుక్కెదురైంది. అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ సబ్‌మిషన్ (ఏఎన్‌డీఎ్‌స) వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ కెనడాకు చెందిన ఫార్మాస్యూటికల్ డ్రగ్ డైరెక్టరేట్ నోటీసు జారీ చేయడంతో ఆ ఔషధం విడుదల మరింత జాప్యం అయ్యే ఆస్కారం ఉంది. అయితే సెమాగ్లుటైడ్ ఔషధం విషయంలో అదనపు సమాచారాన్ని, వివరణలను డ్రగ్ డైరెక్టరేట్ కోరిందని, వారు నిర్దేశించిన గడువు లోగానే తాము సమాధానం ఇస్తామని డాక్టర్ రెడ్డీస్ స్పష్టీకరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు
జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్
Read Latest AP News And Telugu News