Share News

హెచ్‌ఎంఏ ప్రెసిడెంట్‌గా దేవేందర్‌ రెడ్డి

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:42 AM

హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఏ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది...

హెచ్‌ఎంఏ  ప్రెసిడెంట్‌గా దేవేందర్‌  రెడ్డి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఏ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఇటీవల జరిగిన మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఈరైడ్‌ ఈ-మొబిలిటీ సంస్థ వ్యవస్థాపకులు అల్వాల దేవేందర్‌ రెడ్డి హెచ్‌ఎంఏ కొత్త ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే సమావేశంలో శరత్‌ చంద్ర మారోజు వైస్‌ ప్రెసిడెంట్‌గా, వాసుదేవన్‌ సెక్రటరీగా ఎన్నికైనట్టు హెచ్‌ఎంఏ తెలిపింది.

ఇవి కూడా చదవండి

చమురు తీసుకుంటే భారత్‎పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 04:42 AM