Share News

Deccan Rice: చైనా మార్కెట్లోకి దక్కన్‌ రైస్‌

ABN , Publish Date - Jul 11 , 2025 | 03:04 AM

దక్కన్‌ బ్రాండ్‌ పేరుతో బియ్యం ఎగుమతి చేస్తున్న దక్కన్‌ గ్రెయిన్స్‌ ఇండియా తాజాగా చైనా మార్కెట్లోకి ప్రవేశించింది. కంపెనీ ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్‌, స్వీడన్‌, జర్మనీ దేశాల్లో...

Deccan Rice: చైనా మార్కెట్లోకి దక్కన్‌ రైస్‌

దక్కన్‌ బ్రాండ్‌ పేరుతో బియ్యం ఎగుమతి చేస్తున్న దక్కన్‌ గ్రెయిన్స్‌ ఇండియా తాజాగా చైనా మార్కెట్లోకి ప్రవేశించింది. కంపెనీ ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్‌, స్వీడన్‌, జర్మనీ దేశాల్లో 30 రకాల బి య్యాన్ని విక్రయిస్తోంది. అమెరికా మార్కెట్లో బాస్మతియేతర బియ్యం విభాగంలో కంపెనీ ఇప్పటికే అగ్రస్థానంలో ఉందని దక్కన్‌ గ్రెయిన్స్‌ డైరెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ పోలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని రైతుల నుంచి బి య్యం కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పూర్‌ వద్ద రైస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇన్‎కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 03:04 AM