ఎంఐపీఎస్ తో సైయెంట్ భాగస్వామ్యం
ABN , Publish Date - Jun 13 , 2025 | 04:56 AM
ఎంఐపీఎస్ (అప్లికేషన్-స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్), ఏఎ్‌సఎ్‌సపీ (అప్లికేషన్-స్పెసిఫిక్ స్టాండర్డ్ ప్రోడక్ట్) అభివృద్ధి కోసం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎంఐపీఎస్ (అప్లికేషన్-స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్), ఏఎ్‌సఎ్‌సపీ (అప్లికేషన్-స్పెసిఫిక్ స్టాండర్డ్ ప్రోడక్ట్) అభివృద్ధి కోసం హైదరాబాద్‌కు చెందిన సైయెంట్ సెమీ కండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఆర్‌ఐఎ్‌ససీ-వీ ప్రాసెసర్ ఐపీల తయారీలోని అంతర్జాతీయ దిగ్గజం ఎంఐపీఎ్‌సతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తమ భాగస్వామ్యంలో ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, డేటా సెంటర్ విభాగాల కోసం సురక్షితమైన, రియల్ టైమ్ అప్లికేషన్స్ రూపొందించగలుగుతామని సైయెంట్ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..
ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో
For National News And Telugu News