Share News

బీఈ నుంచి చికున్‌గున్యా వ్యాక్సిన్‌

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:33 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బయోలాజికల్‌-ఈ (బీఈ) లిమిటెడ్‌. చికున్‌గున్యా వ్యాక్సిన్‌ తయారీకి సిద్ధమవుతోంది. ఇందుకోసం డెన్మార్క్‌కు చెందిన బవేరియన్‌ నార్డిక్‌ కంపెనీతో...

బీఈ నుంచి చికున్‌గున్యా వ్యాక్సిన్‌

బవేరియన్‌ నార్డిక్‌తో కంపెనీ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బయోలాజికల్‌-ఈ (బీఈ) లిమిటెడ్‌. చికున్‌గున్యా వ్యాక్సిన్‌ తయారీకి సిద్ధమవుతోంది. ఇందుకోసం డెన్మార్క్‌కు చెందిన బవేరియన్‌ నార్డిక్‌ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద బవేరియన్‌ నార్డిక్‌.. చికున్‌గున్యా వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన టెక్నాలజీ, తయారీ ప్రక్రియలను అందజేస్తుంది. ఈ టెక్నాలజీ ఆధారంగా బయోలాజికల్‌-ఈ లిమిటెడ్‌ జినోమ్‌ వ్యాలీలోని తన ప్లాంటులో ఈ వ్యాక్సిన్లు తయారు చేస్తుంది. దీని ద్వారా మరో 300 మందికి ఈ ప్లాంటులో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. ఇక్కడ తయారు చేసే చికున్‌గున్యా వ్యాక్సిన్లను అల్పాదాయ, మధ్య రకం ఆదాయం ఉన్న దేశాలకు సరఫరా చేస్తారు.


ఇవి కూడా చదవండి:

Amit Shah: 2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు.. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రశంసలు


Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..

Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..


Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Read More Business News and Latest Telugu Newsఇవి కూడా చదవండి:

Updated Date - Feb 26 , 2025 | 05:33 AM