Share News

Celsius Pharma Plus: ఫార్మా లాజిస్టిక్స్‌ కోసం సెల్సియస్‌ ప్లస్‌

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:28 AM

క్నాలజీ ఆధారిత లాజిస్టిక్స్‌ సేవలందిస్తున్న సెల్సియస్‌ కంపెనీ.. ఫార్మా రంగానికి అవసరమైన లాజిస్టిక్స్‌ అందించడం కోసం సెల్సియస్‌ ప్లస్‌ విభాగాన్ని ప్రారంభించింది. సాధారణ లాజిస్టిక్స్‌కి భిన్నంగా...

Celsius Pharma Plus: ఫార్మా లాజిస్టిక్స్‌ కోసం సెల్సియస్‌ ప్లస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టెక్నాలజీ ఆధారిత లాజిస్టిక్స్‌ సేవలందిస్తున్న సెల్సియస్‌ కంపెనీ.. ఫార్మా రంగానికి అవసరమైన లాజిస్టిక్స్‌ అందించడం కోసం సెల్సియస్‌ ప్లస్‌ విభాగాన్ని ప్రారంభించింది. సాధారణ లాజిస్టిక్స్‌కి భిన్నంగా ఫార్మా రంగానికి ఉష్ణోగ్రత నియంత్రణ, సకాలంలో గమ్యానికి వస్తువులు చేర్చడం వంటి ప్రత్యేక అవసరాలుంటాయని, అవన్నీ అందించగల సమర్థవంతమైన రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే ఫార్మా ప్లస్‌ను ప్రారంభించామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ స్వరూప్‌ బోస్‌ తెలిపారు. ఈ విభాగం పై తాము రూ.50 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు తెలి పారు. 18 నెలల కాలంలో రూ.100 కోట్ల వార్షిక రికరింగ్‌ ఆదాయం సాధించాలనుకుంటున్నట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 01:28 AM