Boston Consulting Group: హైదరాబాద్‌లో బీసీజీ కార్యాలయం
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:23 AM
మరో ప్రముఖ అమెరికా సంస్థ హైదరాబాద్‌లో కొలువు తీరింది. మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ రంగంలో ఉన్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) హైదరాబాద్‌లో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మరో ప్రముఖ అమెరికా సంస్థ హైదరాబాద్‌లో కొలువు తీరింది. మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ రంగంలో ఉన్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ముంబై, ఢిల్లీ, చెన్నె, బెంగళూరు తర్వాత భారత్‌లో హైదరాబాద్ తమకు ఐదో స్థానమని బీసీజీ తెలిపింది. భారత్‌లో పెరుగుతున్న వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోనూ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
పెంపుడు కుక్క ఎంత పని చేసింది.. పెద్దలు ఇంట్లో లేని సమయంలో దారుణం..
ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..
షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..