Share News

బీఓఎం వడ్డీరేట్ల తగ్గింపు

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:38 AM

ఇంటి రుణాలు, ఆటో రుణాలు సహా అన్ని రకాల రిటైల్‌ రుణాలపై వడ్డీ రేటును బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) 0.25 శాతం మేరకు తగ్గించింది. దీంతో ఇంటి రుణాలపై వడ్డీ రేటు...

బీఓఎం వడ్డీరేట్ల తగ్గింపు

న్యూఢిల్లీ: ఇంటి రుణాలు, ఆటో రుణాలు సహా అన్ని రకాల రిటైల్‌ రుణాలపై వడ్డీ రేటును బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) 0.25 శాతం మేరకు తగ్గించింది. దీంతో ఇంటి రుణాలపై వడ్డీ రేటు 8.10 శాతానికి దిగివచ్చింది. బ్యాంకింగ్‌ పరిశ్రమలో అతి తక్కువ వడ్డీ రేటు ఇదేనని బీఓఎం తెలిపింది. కార్‌ రుణంపై వడ్డీ రేటు 8.45 శాతానికి తగ్గింది. విద్యా రుణాలపై రెపో అనుసంధానిత వడ్డీరేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) కూడా 0.25 శాతం మేరకు తగ్గించారు.


Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 24 , 2025 | 03:38 AM