Bitcoin Hits New Record: బిట్‌కాయిన్ కొత్త రికార్డు
ABN , Publish Date - Oct 06 , 2025 | 05:00 AM
ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టోకరెన్సీ ‘బిట్‌కాయిన్’ ధర చుక్కలంటింది. ఆదివారం ఒక దశలో 1,25.245.57 డాలర్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది..
న్యూయార్క్: ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టోకరెన్సీ ‘బిట్‌కాయిన్’ ధర చుక్కలంటింది. ఆదివారం ఒక దశలో 1,25.245.57 డాలర్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. శనివారంతో పోలిస్తే ఇది 2.7 శాతం ఎక్కువ. దీంతో బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ను మించిపోయింది. సంస్థాగత మదుపరుల కొనుగోళ్లు, ట్రంప్ సర్కారు సానుకూల విఽధానాలు, ప్రధా న కరెన్సీలతో పడిపోతున్న డాలర్ మారకం రేటు, అమెరికా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల స్తంభన బిట్‌కాయిన్ ర్యాలీకి కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి