Share News

PowerMECH Projects Expansion: పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌కు భెల్‌ ఆర్డర్‌

ABN , Publish Date - Oct 16 , 2025 | 04:53 AM

పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌కు (పీఎంపీఎల్‌) భెల్‌ నుంచి భారీ ఆర్డర్‌ లభించింది. తెలంగాణలోని పెద్దపల్లిలో...

PowerMECH Projects Expansion: పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌కు భెల్‌ ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌కు (పీఎంపీఎల్‌) భెల్‌ నుంచి భారీ ఆర్డర్‌ లభించింది. తెలంగాణలోని పెద్దపల్లిలో ప్రస్తుతం నడుస్తున్న 2్ఠ600 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణగా చేపట్టిన 1్ఠ800 మెగావాట్ల ప్లాంట్‌లో బ్యాలెన్స్‌ ఆఫ్‌ ప్లాంట్‌ ప్యాకేజి కింద స్టేజ్‌ 2 నిర్మాణ కాంట్రాక్టును పీఎంపీఎల్‌కు ఈపీఎస్‌ విధానంలో భెల్‌ ఇచ్చింది. కాంట్రాక్టు విలువ రూ.2,500 కోట్లు.

ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 04:53 AM