Azimuth AI: అజిముత్ ఏఐ సైయెంట్ నుంచి అర్కా జీకేటీ 1 చిప్
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:15 AM
ఫస్ట్ జెనరేషన్ ఇంటలిజెంట్ పవర్ ప్లాట్‌ఫామ్-ఆన్-ఏ-చి్‌పను దేశీయంగా అభివృద్ధి చేసినట్టు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సైయెంట్ సెమీకండక్టర్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఫస్ట్ జెనరేషన్ ఇంటలిజెంట్ పవర్ ప్లాట్‌ఫామ్-ఆన్-ఏ-చి్‌పను దేశీయంగా అభివృద్ధి చేసినట్టు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సైయెంట్ సెమీకండక్టర్, అజిముత్ ఏఐ కంపెనీలు ప్రకటించాయి. ‘అర్కా జీకేటీ-1’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ చిప్ కృత్రిమ మేధ (ఏఐ), స్మార్ట్ ఎనర్జీ అప్లికేషన్స్‌లో బాగా ఉపయోగపడుతుందని తెలిపాయి. దేశంలో ఇలాంటి చిప్‌ను అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారని తెలిపాయి. కేంద్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ చిప్‌ను ఆవిష్కరించారు.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో నిపుణులైన వర్కర్ల కొరత ఉంది.. ఫోర్డ్ సీఈఓ ఆందోళన
అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి