Avantel Opens: హైదరాబాద్‌లో అవాంటెల్ మరో యూనిట్
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:11 AM
శాటిలైట్ కమ్యూనికేషన్స్, డిఫెన్స్ ఎలకా్ట్రనిక్స్ సంస్థ అవాంటెల్ లిమిటెడ్.. హైదరాబాద్‌లో రూ.56 కోట్లతో రెండో మాన్యుఫ్యాక్చరింగ్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): శాటిలైట్ కమ్యూనికేషన్స్, డిఫెన్స్ ఎలకా్ట్రనిక్స్ సంస్థ అవాంటెల్ లిమిటెడ్.. హైదరాబాద్‌లో రూ.56 కోట్లతో రెండో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించింది. రావిర్యాల, ఈ-సిటీలోని ఈ యూనిట్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీలకు సంబంధించిన ఉత్పత్తులను ఇక్కడ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అవాంటెల్ వెల్లడించింది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి