ఆస్ర్టో గైడ్ : 23,800 పైన బుల్లిష్
ABN , Publish Date - Feb 03 , 2025 | 06:44 AM
నిఫ్టీ గత వారం 23,623-22,977 పాయింట్ల మధ్యన కదలాడి 390 పాయింట్ల లాభంతో 23,842 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,800 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...

ఆస్ర్టో గైడ్ : 23,800 పైన బుల్లిష్
(ఫిబ్రవరి 3-7 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 23,482 (+390)
నిఫ్టీ గత వారం 23,623-22,977 పాయింట్ల మధ్యన కదలాడి 390 పాయింట్ల లాభంతో 23,842 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,800 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగ టు స్థాయిలు 23,405, 23,194, 23,205, 23,441 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.
బ్రేకౌట్ స్థాయి: 23,800 బ్రేక్‌డౌన్ స్థాయి: 23,200
నిరోధ స్థాయిలు: 23,700, 23,800, 23,900
(23,600 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 23,300, 23,200, 23,100
(23,400 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News