Share News

Apollo Hospitals: అపోలో పునర్‌వ్యవస్థీకరణకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Dec 25 , 2025 | 03:01 AM

అపోలో హాస్పిటల్స్‌ వ్యాపార పునర్నిర్మాణానికి బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ బుధవారం నో అబ్జెక్షన్‌ జారీ చేశాయి. అపోలో హాస్పిటల్స్‌ సమర్పించిన...

Apollo Hospitals: అపోలో పునర్‌వ్యవస్థీకరణకు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌ వ్యాపార పునర్నిర్మాణానికి బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ బుధవారం నో అబ్జెక్షన్‌ జారీ చేశాయి. అపోలో హాస్పిటల్స్‌ సమర్పించిన ముసాయిదా పథకం, ఇతర పత్రాల విషయంలో సెబీ నిబంధన 37 (ఎల్‌ఓడీఆర్‌), 2015 కింద ‘‘నో అబ్జెక్షన్‌’’ జారీ చేసినట్టు ఎక్స్ఛేంజిలు తెలిపాయి. అపోలో సంస్థ దీని ప్రకారం ఇప్పుడు ఎన్‌సీఎల్‌టీకి ముసాయిదా పథకాన్ని పంపించుకోవచ్చునని ఎన్‌ఎ్‌సఈ ఆ లేఖలో తెలియచేసింది.

ఇవీ చదవండి:

భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. రికార్డులు బ్రేక్

ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి

Updated Date - Dec 25 , 2025 | 03:01 AM