Share News

Air India Freedom sale: ఎయిర్‌ ఇండియా ఫ్రీడమ్‌ సేల్‌ ఆఫర్‌

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:03 AM

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండి యా.. భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్‌ సేల్‌’ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద...

Air India Freedom sale: ఎయిర్‌ ఇండియా ఫ్రీడమ్‌ సేల్‌  ఆఫర్‌

రూ.1,279కే టికెట్‌

కొచ్చి: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండి యా.. భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్‌ సేల్‌’ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో సుమారు 50 లక్షల సీట్లు అందుబాటులో ఉంటాయి. ధర దేశీయ నెట్‌వర్క్‌లో రూ.1,279; అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో రూ.4279 ఉంటుం ది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ ఆఫర్‌ కింద బుకింగ్స్‌ కొనసాగుతాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 19 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్యలో ఈ టికెట్లపై ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:03 AM