Adani Enterprises NCD Issue: అదానీ ఎన్‌సీడీ సూపర్ హిట్
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:32 AM
అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.1,000 కోట్ల సమీకరణ కోసం బుధవారం జారీ చేసిన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్‌సీడీ) ఇష్యూ సూపర్ డూపర్ హిట్టయింది...
న్యూఢిల్లీ: అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.1,000 కోట్ల సమీకరణ కోసం బుధవారం జారీ చేసిన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్‌సీడీ) ఇష్యూ సూపర్ డూపర్ హిట్టయింది. ఇష్యూ ప్రారంభమైన మూడు గంటల్లోనే ఇష్యూ మొత్తం సబ్‌స్ర్కైబ్ అయింది. మధ్యాహ్నం 3.30 గంటల కల్లా రూ.1,400 కోట్లకు బిడ్స్ అందాయి. ఏటా 9.3 శాతం వడ్డీతో రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాలపరిమితితో ఏఈఎల్ ఈ ఎన్‌సీడీలను జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి