Share News

Water Cycling Buzz: నీటిలో సైక్లింగ్‌

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:26 AM

చిత్తూరులోని గంగినేని చెరువులో వినూత్నంగా నీటిలో సైక్లింగ్‌ ఆకర్షణగా మారింది. బోటింగ్‌ సదుపాయాల అభివృద్ధికి అధికారులు చొరవ చూపుతున్నారు

Water Cycling Buzz: నీటిలో సైక్లింగ్‌

సైకిల్‌ రోడ్డుపై తొక్కడం మామూలే. నీటిలో సైక్లింగ్‌ చేస్తే అది వినూత్నం. చిత్తూరులోని గంగినేని చెరువు ఇది. దీనిని అభివృద్ధి చేసి ఇందులో బోటింగ్‌ పెట్టేందుకు పర్యాటక, నీటి పారుదల శాఖలతో కలిసి నగరపాలక సంస్థ కృషి చేస్తోంది. ఈ క్రమంలో చెరువులో చేస్తున్న సైక్లింగ్‌ స్థానికులను ఆకట్టుకుంటోంది.


ఇవి కూడా చదవండి

YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో

Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 04:26 AM