హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:11 AM
హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్క రూ భాగస్వాములు కావాలని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామనుజ జీయర్ స్వామి పిలుపునిచ్చారు.

పార్వతీపురంటౌన్, మార్చి 4 (ఆంధ్ర జ్యోతి): హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్క రూ భాగస్వాములు కావాలని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామనుజ జీయర్ స్వామి పిలుపునిచ్చారు. పట్టణంలోని బెలగాం లో గల కల్యాణ వేంక టేశ్వరస్వామి ఆలయం లో ఆయన మంగళవా రం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవ సేవే మానవ సేవ అన్నారు.