Share News

సమస్యలపై దృష్టి సారించాలి: ఎంపీడీవో

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:57 PM

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో వి.శ్రీనివాసరావు కోరారు. శనివారం గురవారం గ్రామ సచివాలయాన్ని సందర్శిం చారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.

సమస్యలపై దృష్టి సారించాలి: ఎంపీడీవో
మాట్లాడుతున్న శ్రీనివాసరావు:

రాజాం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో వి.శ్రీనివాసరావు కోరారు. శనివారం గురవారం గ్రామ సచివాలయాన్ని సందర్శిం చారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, చెత్తను సంపద కేంద్రాలకు తరలించడ,విద్యుత్‌సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.విధులకు సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు.

Updated Date - Jan 25 , 2025 | 11:57 PM