Share News

విశాఖకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ABN , Publish Date - Mar 06 , 2025 | 01:36 AM

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం రాత్రి విశాఖ విచ్చేశారు. ఢిల్లీ నుంచి రాత్రి తొమ్మిది గంటలకు నగరానికి చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ, పలువురు బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం నోవాటెల్‌లో జరిగే పోస్ట్‌ బడ్జెట్‌ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పాల్గొంటారు.

విశాఖకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

గోపాలపట్నం (విశాఖపట్నం), మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం రాత్రి విశాఖ విచ్చేశారు. ఢిల్లీ నుంచి రాత్రి తొమ్మిది గంటలకు నగరానికి చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ, పలువురు బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం నోవాటెల్‌లో జరిగే పోస్ట్‌ బడ్జెట్‌ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పాల్గొంటారు.

Updated Date - Mar 06 , 2025 | 01:36 AM