సీఎం చంద్రబాబుని కలిసిన జీసీసీ చైర్మన్
ABN , Publish Date - Jan 04 , 2025 | 10:36 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ శనివారం సాయంత్రం విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

పాడేరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ శనివారం సాయంత్రం విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీసీసీ ఉత్పత్తులను ఆయనకు అందించారు. గిరిజన కాఫీ రైతులకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని సీఎంను కోరారు. జీసీసీని ప్రత్యేకమైన బ్రాండ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు.