Share News

చర్లపల్లి-ధన్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు

ABN , Publish Date - Feb 21 , 2025 | 01:14 AM

సాంకేతిక కారణాల దృష్ట్యా చర్లపల్లి-ధన్‌పూర్‌ మధ్య రాకపోకలు సాగిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈ నెల 21 నుంచి 28 వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ధన్‌పూర్‌-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌ (07792) ఈ నెల 20 నుంచి 28 వరకు, తిరుగు ప్రయాణంలో చర్లపల్లి-ధన్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (07791)ను ఈ నెల 21 నుంచి 28 వరకు రద్దు చేశామని పేర్కొన్నారు.

చర్లపల్లి-ధన్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు

విశాఖపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):

సాంకేతిక కారణాల దృష్ట్యా చర్లపల్లి-ధన్‌పూర్‌ మధ్య రాకపోకలు సాగిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈ నెల 21 నుంచి 28 వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ధన్‌పూర్‌-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌ (07792) ఈ నెల 20 నుంచి 28 వరకు, తిరుగు ప్రయాణంలో చర్లపల్లి-ధన్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (07791)ను ఈ నెల 21 నుంచి 28 వరకు రద్దు చేశామని పేర్కొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 01:14 AM