Tirupati Police Arrest: హైదరాబాదు డ్రగ్స్ కేసులో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కూడా...
ABN , Publish Date - Jun 05 , 2025 | 05:20 AM
హైదరాబాదు డ్రగ్స్ కేసులో తిరుపతికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖరే కాదు.. రిజర్వు హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర కూడా ఉన్నాడు.
తిరుపతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాదు డ్రగ్స్ కేసులో తిరుపతికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖరే కాదు.. రిజర్వు హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర కూడా ఉన్నాడు. వీరిద్దరినీ కూకట్‌పల్లి పోలీసులు బుధవారం తిరుపతిలో అరెస్టు చేశారు. వీరి నుంచి మత్తు పదార్థాలు, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News