Share News

RK Beach: ఆర్‌కే బీచ్ లో ముగ్గురు యువకులు గల్లంతు..

ABN , Publish Date - Aug 24 , 2025 | 09:08 PM

విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దీంతో భయాందోళనలు నెలకొన్నాయి.

RK Beach: ఆర్‌కే బీచ్ లో ముగ్గురు యువకులు గల్లంతు..
RK Beach

విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దీంతో భయాందోళనలు నెలకొన్నాయి. లైఫ్‌గార్డ్స్ వెంటనే స్పందించి ఆ ముగ్గురినీ రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ ముగ్గురికీ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రసుతం ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉన్నట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి

భార్యను చంపిన భర్త.. చిన్న పిల్లాడు మొత్తం..

విశాఖపట్నంలో సేనతో సేనాని కార్యక్రమం.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల

Updated Date - Aug 24 , 2025 | 09:08 PM