Jagan Criticism: విధ్వంసం నుంచి వికాసం వైపు...
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:28 AM
తెనాలిలో కరుడుగట్టిన రౌడీలను పరామర్శించి ఆయన తన నేర స్వభావాన్ని మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.
పోస్టర్‌ను ఆవిష్కరించిన పల్లా
గాజువాక (విశాఖపట్నం), జూన్ 4(ఆంధ్రజ్యోతి): ‘అధికారం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుంది. తెనాలిలో కరుడుగట్టిన రౌడీలను పరామర్శించి ఆయన తన నేర స్వభావాన్ని మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఏడాది పాలనపై రూపొందించిన ‘విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం’ పోస్టర్‌ను బుధవారం ఆయన గాజువాక పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News