Share News

Suicide యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:35 PM

జొన్నలపాడు దగ్గరలోని రైసు మిల్లులో సహాయ డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు వికాస్‌కుమార్‌ (20) గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.

Suicide  యువకుడి ఆత్మహత్య

గార, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జొన్నలపాడు దగ్గరలోని రైసు మిల్లులో సహాయ డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు వికాస్‌కుమార్‌ (20) గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌కు చెందిన వికాస్‌కుమార్‌ వ్యకిగత కారణాలతో మిల్లు వెనుక ప్రహరీ దగ్గర ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఏఎస్‌ఐ చిరంజీవిరావు తెలిపారు. వికాస్‌కుమార్‌ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 16 , 2025 | 11:35 PM