17 నుంచి వాసుదేవ బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:40 PM
మందసలో ఈనెల 17 నుంచి 23 వరకు వాసుదేవ పెరు మాళ్ 16వ వార్షిక బ్రహ్మో త్సవాలు నిర్వహించను న్నారు.ఈమేరకు బుధవా రంఉత్సవాలకు కలెక్టరేట్ లో స్వప్నిల్ దినకర్ పుం డ్కర్‌తోపాటు పలువురు జిల్లా అధికారులు, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో వేదపండితులు, టీడీపీ నాయకులు ఆహ్వానించారు.

హరిపురం, ఫిబ్రవరి12 (ఆంధ్రజ్యోతి): మందసలో ఈనెల 17 నుంచి 23 వరకు వాసుదేవ పెరు మాళ్ 16వ వార్షిక బ్రహ్మో త్సవాలు నిర్వహించను న్నారు.ఈమేరకు బుధవా రంఉత్సవాలకు కలెక్టరేట్ లో స్వప్నిల్ దినకర్ పుం డ్కర్‌తోపాటు పలువురు జిల్లా అధికారులు, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో వేదపండితులు, టీడీపీ నాయకులు ఆహ్వానించారు. కార్యక్రమంలో వేదపండితులు కూర్మాచార్యులు, టీడీపీ నాయకులు పీరుకట్ల విఠల్‌్, డొంకూరు తిరుపతిరావు, సంతోష్ పండా, రాజాన మహేష్, రోథియా చక్రి, జామిప్రసాద్, కిల్లి బాలకృష్ణ పాల్గొన్నారు.