నగరవనం పనులు వేగవంతం చేయండి
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:32 PM
కోసంగి పురం మెండు అటవీభూ ము ల్లో నగరవనం పనులు వేగవం తం చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎస్.వెంకటేష్ అధికారులను ఆదేశించారు. గురువారం కాటేజీలు, రహదారులు, పార్క్ పనులు పరిశీలించారు.

పలాస, ఫిబ్ర వరి 13 (ఆంధ జ్యోతి): కోసంగి పురం మెండు అటవీభూ ము ల్లో నగరవనం పనులు వేగవం తం చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎస్.వెంకటేష్ అధికారులను ఆదేశించారు. గురువారం కాటేజీలు, రహదారులు, పార్క్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా నగర వనం తీర్చిదిద్దుతున్నామని,భవిష్యత్తులో పర్యాటకులకు ఎంతో ఆకట్టుకుంటుందని తెలిపారు.ఆయనవెంట పలాసఅటవీశాఖ అధికారి మురళీకృష్ణ, సిబ్బంది ఉన్నారు.