రామ్మోహన్‌నాయుడుకి యువవక్త పురస్కారం
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:47 PM
కేంద్ర విమా నయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నా యుడుకు యువవక్త పుర స్కారం లభించింది.

టెక్కలి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విమా నయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నా యుడుకు యువవక్త పుర స్కారం లభించింది.ఈ మేర కుపూణేలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఉత్తమ వక్త ఆఫ్ పార్లమెంట్ ప్రాక్టీ సెస్ అవార్డును ప్రదానం చేసింది. చిన్నవయసులో ఎంపీగా, కేంద్రమంత్రిగా రామ్మోహన్ తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారని నిర్వాహకులు కొనియాడారు.