Share News

విఽధి నిర్వహణలో అలసత్వం వద్దు: ఎస్పీ

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:31 PM

విధి నిర్వహణలో అలస త్వంవహిస్తేసహించేదిలేదని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం కొత్తూరు పోలీస్‌స్టేష న్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా రికార్డులను పరిశీలించారు.

 విఽధి నిర్వహణలో అలసత్వం వద్దు: ఎస్పీ
కొత్తూరు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పరిశీలిస్తున్న మహేశ్వరరెడ్డి :

కొత్తూరు, ఫిబ్రవరి 13(ఆంధ్ర జ్యోతి): విధి నిర్వహణలో అలస త్వంవహిస్తేసహించేదిలేదని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం కొత్తూరు పోలీస్‌స్టేష న్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా రికార్డులను పరిశీలించారు. దీర్ఘకా లంగా పెండింగ్‌లోఉన్న నేపరిశో ధనవివరాలపై ప్రశ్నించారు.క్రైమ్‌ రేటును తగ్గించేందుకు చేపట్టాల్సి నచర్యలపై సూచనలిచ్చారు. నేరా లు, సైబర్‌ నేరాల నివారణ, పేకాట శిబిరాలు, అక్రమమద్యం, మాదకద్ర వ్యాల వినియోగం నియంత్రణపై సిబ్బందికి వివరించారు.కార్యక్రమంలో డీఎస్పీ ఏడీఎస్‌ మూర్తి, సీఐ చిం తాడ ప్రసాద్‌, ఎస్‌ఐ మహమ్మద్‌ అమీర్‌ ఆలీ పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:31 PM