Share News

arasavalli: ఆదిత్యుడి సన్నిధిలో హైకోర్టు జడ్జి

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:07 AM

Judicial Visit ప్రత్యక్షదైవం.. ఆరోగ్యప్రదాత.. అరసవల్లిలో ఆదిత్యుడ్ని హైకోర్టు జడ్జి జస్టిస్‌ శేషసాయి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు.

arasavalli: ఆదిత్యుడి సన్నిధిలో హైకోర్టు జడ్జి
జస్టిస్‌ శేషసాయికి జ్ఞాపికను అందజేస్తున్న ఆలయ సూపరింటెండెంట్‌

  • అరసవల్లి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్షదైవం.. ఆరోగ్యప్రదాత.. అరసవల్లిలో ఆదిత్యుడ్ని హైకోర్టు జడ్జి జస్టిస్‌ శేషసాయి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి స్వాగతం పలుకగా, అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి జ్ఞాపికను, ప్రసాదాన్ని ఆలయ సూపరింటెండెంట్‌ ఎస్‌.కనకరాజు వారికి అందజేశారు.

Updated Date - Feb 15 , 2025 | 12:07 AM