Share News

snow: మంచు కురిసే వేళ..

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:14 AM

Heavy snow సిక్కోలు నగరాన్ని పొగమంచు కమ్మేసింది.

snow: మంచు కురిసే వేళ..
శ్రీకాకుళంలో కురుస్తున్న మంచు

శ్రీకాకుళం అర్బన్‌/అరసవల్లి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): సిక్కోలు నగరాన్ని పొగమంచు కమ్మేసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ దట్టంగా మంచు కురిసింది. మంచు ప్రభావంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం వేళ కూడా లైట్లు వేసుకునే వాహనాలతో ప్రయాణాన్ని సాగించారు.


Manchu-1.gif

Updated Date - Jan 25 , 2025 | 12:14 AM