Share News

Whip Ashok కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి: విప్‌ అశోక్‌

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:02 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి కనిపి స్తోందని విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

Whip Ashok  కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి: విప్‌ అశోక్‌
కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభిస్తున్న విప్‌ అశోక్‌

సోంపేట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి కనిపి స్తోందని విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. రామయ్యపట్నంలో పాఠ శాల ప్రహరీకు శనివారం శంకుస్థాపన, ఎంపీ నిధు లతో నిర్మించి కమ్యూనిటీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్‌చార్జి దాసరి రాజు, టీడీపీ నాయకులు జీకే నాయుడు, మద్దిల నాగేశ్వరరావు, సూరాడ చంద్రమోహన్‌, చిత్రాడ శ్రీనివాసరావు, మడ్డు రాజారావు, నిట్ట గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:02 AM