డిగ్రీ కళాశాలకు ప్రహరీ నిర్మించాలి
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:50 PM
ww

సోంపేట, ఫిబ్ర వరి 17(ఆంధ్ర జ్యోతి): బారువ డిగ్రీకళాశాలకు ప్రహరీ నిర్మించి ఆక్రమణలు అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు ఎ. యుగంధర్, ఎస్. జయరాం కోరారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ సిబ్బం దికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మంజూరుచేసిన రూ.79 లక్షలతో ప్రహరీ నిర్మించాలని కోరారు.