Share News

Panchayat Secretaries: జీతాల సమస్య పరిష్కారం

ABN , Publish Date - May 13 , 2025 | 05:13 AM

పోసిషన్‌ ఐడీలు పొందిన గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శులు, గత 8 నెలలుగా జీతాలు పొందకుండాపోయారు. ఈ సమస్యను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ కృష్ణతేజ దృష్టికి తీసుకురావడంతో ట్రెజరీ శాఖ పోజిషన్‌ ఐడీలు జారీ చేసింది. దీంతో వీరికి జీతాలు పొందే అవకాశం కలిగింది.

Panchayat Secretaries: జీతాల సమస్య పరిష్కారం

డీడీఓ అధికారాలున్న గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శులకు ఊరట

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): కొత్తగా డీడీఓ(డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ ఆఫీసర్‌) అధికారాలు పొందిన గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శులకు పొజిషన్‌ ఐడీలు తయారవడంతో వారి జీతాల సమస్యకు పరిష్కారం లభించింది. వీరు రాష్ట్రవ్యాప్తంగా 650 మంది ఉన్నారు. గత 8 నెలలుగా పొజిషన్‌ ఐడీలు లేక వీరికి జీతాలు రావడం లేదు. ఇటీవల వీరు ఈ సమస్యను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ కృష్ణతేజ దృష్టికి తీసుకురావడంతో ఆయన ట్రెజరీశాఖకు లేఖ రాసి వారందరికీ పొజిషన్‌ ఐడీలు తయారు చేయించారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:13 AM