Jana Sena: జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:35 AM
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు వినీత్ రెడ్డితో సహా ఒంగోలు, తిరుపతికి చెందిన 26 మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News