Share News

Hydro Power Plants: దీర్ఘకాలిక విద్యుత్తు కొనుగోళ్లకు నో

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:41 AM

నేషనల్‌ హైడ్రో పవర్‌ కంపెనీలకు చెందిన జల విద్యుత్కేంద్రాల నుంచి దీర్ఘకాలిక విద్యుత్తు కొనుగోళ్లకు అనుమతి కోరుతూ డిస్కమ్‌లు చేసిన ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీ తిరస్కరించింది

 Hydro Power Plants: దీర్ఘకాలిక  విద్యుత్తు కొనుగోళ్లకు నో

అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): నేషనల్‌ హైడ్రో పవర్‌ కంపెనీలకు చెందిన జల విద్యుత్కేంద్రాల నుంచి దీర్ఘకాలిక విద్యుత్తు కొనుగోళ్లకు అనుమతి కోరుతూ డిస్కమ్‌లు చేసిన ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీ తిరస్కరించింది. విద్యుదుత్పత్తి ప్రారంభం కానందున కొనుగోళ్లకు అనుమతిని ఇవ్వలేమని స్పష్టం చేసింది. హిమాలయాల సమీపంలో పంప్డ్‌ స్టోరేజీ, జల విద్యుత్కేంద్రాలు ఏర్పాటు చేయడంవల్ల అంతర్రాష్ట ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు వర్తిస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఈఆర్‌సీ మెంబర్‌, చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Jun 28 , 2025 | 05:41 AM