AP Treasury Services Association: ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం
ABN , Publish Date - May 26 , 2025 | 02:55 AM
ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పాము శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా దేవిరెడ్డి రమణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కొత్త పదవాధికారులు బాధ్యతలు స్వీకరించారు.
విజయవాడ(గాంధీనగర్), మే 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పాము శ్రీనివాసరావు, దేవిరెడ్డి రమణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఎన్జీవో హోంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో. ఉపాధ్యక్షులుగా జి.జగదీశ్, టి.ఉదయభాస్కరరావు, పి.హరిబాబు, పీవీఎల్‌ఎన్ వరకుమార్, టీఆర్వీ మురళీధర్‌నాయుడు, జె.రవికుమార్, కోశాధికారిగా బి.శ్రీనివాసరావు ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి