Share News

MLA Krishna chaitanya Reddy: క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ

ABN , Publish Date - May 30 , 2025 | 03:17 AM

టీడీపీ నాలుగు దశాబ్దాలుగా క్రమశిక్షణతో నిలబడిన పార్టీ. చంద్రబాబు కడప ఇండస్ట్రియల్ పార్క్‌ కొప్పర్తికి రూ.2,300 కోట్లు విరాళం ఇచ్చారు.

MLA Krishna chaitanya Reddy: క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ

‘నాలుగు దశాబ్దాలుగా క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ. గత ప్రభుత్వంలో గొంతుమీద కత్తిపెట్టినా జై తెలుగుదేశం అన్న చంద్రయ్య లాంటి కార్యకర్తలు గల పార్టీ. ఆగిన ఆ ఒక్క గొంతు కోట్ల జనాల గొంతై జగన్‌కు అసెంబ్లీలో సౌండ్‌ లేకుండా చేసింది. యువగళం అంటూ లోకేశ్‌ చేసిన పాదయాత్ర ఒక చరిత్ర. సీఎం చంద్రబాబు కడప ఇండస్ర్టియల్‌ పార్క్‌ కొప్పర్తికి రూ.2,300 కోట్లు ఇచ్చారు.’

- పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం

Updated Date - May 30 , 2025 | 03:18 AM