యోగా సాధన చేయాలి
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:53 AM
కుండలి యోగా సాధన చేయాలని, దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని యెగా గురువు జీవేశ్వర యోగి గురువు అన్నారు.
శ్రీశైలం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కుండలి యోగా సాధన చేయాలని, దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని యెగా గురువు జీవేశ్వర యోగి గురువు అన్నారు. శ్రీశైలంలోని పద్మశాలి నిత్యన్నదాన సత్రంలో యెగా సాధన శిక్షణ కార్యక్రమాలు నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుండలిని సాధన చేసేందుకు ఏపీ, తెలంగాణ, అమెరికా, చైనా, ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో శ్రీశైలం చేరుకోని సాధనలో నిమగ్నమయ్యారని చెప్పారు.